Power star Pawan Kalyan is now busy in politics. He is concentrating on Andhra Pradesh and Parliament Elections. In this situation, One of leading National Channel offered huge remunaration for Satyameva Jayate TV Show But Pawan Kalyan rejected offer.
#PawanKalyan
#apelections
#SatyamevaJayate
#janasena
#remunaration
#పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టంతా వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రజా క్షేత్రంలో బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో కొనసాగుతుండగా, లెక్కలేనన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ సామాజిక అంశాలతో కూడిన ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించాలని వచ్చిన ఆఫర్‌ను కూడా రిజెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే..